నాది మెరిట్‌ కోటా!

Telangana Pcc Chief Revanthreddy Sensational Comments On Ktr - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ది మేనేజ్‌మెంట్‌ కోటా అని, తనది మెరిట్‌ కోటా అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఓట్ల  కౌంటింగ్‌కు ఒకరోజు ముందు శనివారం రేవంత్‌ ఇంటి వద్ద ఆయన అభిమానులు రేవంత్‌ సీఎం సీఎం అని నినాదాలు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.   

తనకు, కేటీఆర్‌కు మధ్య ఎలాంటి పోలికా లేదని కాంగ్రెస్‌ రాజకీయ పోరాటమంతా కేసీఆర్‌తోనేనని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షునిగా, మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తరపున సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే వెల్లడైన తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు దాదాపు కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే.  

అయితే, కాంగ్రెస్‌ పార్టీలోనే కొందరు రేవంత్‌రెడ్డి సీఎం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. బక్క జడ్సన్‌ లాంటి ఎస్సీనేత రేవంత్‌కు సీఎం పదవి ఇవ్వొద్దు అని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ప్లకార్డులు ప్రదర్శించి మరీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన వైఎస్‌ఆర్టీపీ అధినేత వైఎస్‌ షర్మిల కూడా పరోక్షంగా రేవంత్‌ సీఎం అభ్యర్థిత్వాన్ని తోసిపుచ్చారు. పార్టీలో ఆయనకన్నా విశ్వసనీయత కలిగిన నేతలున్నారని మీడియా సమావేశంలోనే డైరెక్టుగా చెప్పారు. 

ఇదీచదవండి..రంగంలోకి డీకే.. స్పెషల్‌ ఫ్లైట్‌లు రెడీ!

 

    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

02-12-2023
Dec 02, 2023, 17:44 IST
సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు డీఏ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం(ఈసీ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఉద్యోగులకు మొత్తం మూడు డీఏలు...
02-12-2023
Dec 02, 2023, 16:15 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ఎగ్జిట్‌పోల్స్‌ అన్నీ కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపడంతో ఆ పార్టీ  ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. తమ...
02-12-2023
Dec 02, 2023, 14:41 IST
సాక్షి, ములుగు: రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల కౌంటింగ్‌ జరుగనుంది. మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటిక ఎగ్జిట్‌పోల్స్‌...
02-12-2023
Dec 02, 2023, 13:47 IST
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడే సమయంలో ఫిర్యాదుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైంది.. 
02-12-2023
Dec 02, 2023, 13:47 IST
తెలంగాణలో మునుపెన్నడూ లేనంత ఉత్కంఠకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెర తీశాయి..
02-12-2023
Dec 02, 2023, 12:28 IST
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు తడిసి మోపైడెంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య ఈసారి తీవ్ర...
02-12-2023
Dec 02, 2023, 12:07 IST
నల్లగొండ: జిల్లాలో ఆరు నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అంతా సిద్ధమైంది. జిల్లా కేంద్రం...
02-12-2023
Dec 02, 2023, 11:30 IST
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో తలపండిన నాయకులే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల...
02-12-2023
Dec 02, 2023, 11:23 IST
తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమా?.. ఆ అంచనాలు కొనసాగుతుండగానే..  
02-12-2023
Dec 02, 2023, 10:45 IST
వేములవాడ: వేములవాడ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. సీట్ల కేటాయింపు, టికెట్ల పంపకం మొదలుకొని ఎన్నికల వరకు ఆయా పార్టీల్లో...
02-12-2023
Dec 02, 2023, 10:37 IST
కరీంనగర్‌: కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల మైనార్టీ ఓట్లపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నియోజక...
02-12-2023
Dec 02, 2023, 09:35 IST
సాక్షి, యాదాద్రి: భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములపై జోరుగా బెట్టింగ్‌ సాగుతోంది. ఓ పక్క పల్లెలు, పట్టణాలు అనే...
02-12-2023
Dec 02, 2023, 09:34 IST
నల్లగొండ టూటౌన్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు డబ్బులను మంచినీళ్లలా ఖర్చు పెట్టిన విషయం బహిరంగ...
02-12-2023
Dec 02, 2023, 07:53 IST
పరకాల: పరకాల నియోజకవర్గంలో 84.61 శాతం పోలింగ్‌ నమోదైనట్లు పరకాల అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. పరకాల...
02-12-2023
Dec 02, 2023, 01:46 IST
సాక్షి, ఆదిలాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ గురువారం ముగిసింది. ఆదివారం ఫలితాలు రానున్నాయి. పోలింగ్‌ ముగిసిన సాయంత్రం నుంచే ఆయా...
02-12-2023
Dec 02, 2023, 01:43 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయా. ఎగ్జిట్‌ పోల్స్‌లో ఏదో జరుగుతున్నట్లు చూపొచ్చు. కానీ ఎగ్జాక్ట్‌ పోల్స్‌...
01-12-2023
Dec 01, 2023, 21:15 IST
బెంగళూరు : తెలంగాణ,మధ్యప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ...
01-12-2023
Dec 01, 2023, 16:25 IST
ఖమ్మం నియోజకవర్గంలో పోటీ చేసిన ప్రధాన పార్టీ అభ్యర్థులు ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారింది. కాంగ్రెస్ నుంచి...
01-12-2023
Dec 01, 2023, 16:18 IST
తొమ్మిదేళ్ల కిందట.. తప్పు ఎక్కడ జరిగిందో పరిశీలిస్తున్నాం. పూర్తి బాధ్యత మాదే.. క్షమించండి..అంటూ
01-12-2023
Dec 01, 2023, 11:51 IST
సిట్టింగ్‌ ఎమెల్యేను కాదని.. కేటీఆర్‌ సన్నిహితుడు, ఫారిన్‌ రిటర్నీ అయినా భూక్యా జాన్సన్‌ రాథోడ్‌ నాయక్‌కు.. 

Read also in:
Back to Top