తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని యాంకర్ సుమ, సంగీత దర్శకుడు కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు మంగళవారం (27-01-2026) ఉదయం దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
Jan 27 2026 3:34 PM | Updated on Jan 27 2026 4:18 PM