పుంగనూరులో కూటమి నేతల విధ్వంసం.. | TDP Followers Attack On YSRCP Construtions | Sakshi
Sakshi News home page

పుంగనూరులో కూటమి నేతల విధ్వంసం..

Jul 7 2024 8:37 AM | Updated on Jul 7 2024 11:13 AM

TDP Followers Attack On YSRCP Construtions

సాక్షి, చిత్తూరు: ఏపీలో కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్‌ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. అలాగే, వైఎస్సార్‌పీ నేతల ఆస్తులను సైతం ధ్వంసం చేస్తున్నారు.

తాజాగా పుంగనూరులో శనివారం అర్ధరాత్రి కూటమి నేతలు అరాచకం సృష్టించారు. ఇండోర్‌ స్టేడియం అసోసియేషన్‌ ప్రతినిధులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుకూలంగా పనిచేశారన్న కక్షతో దాడులు చేశారు. కోటి రూపాయలకు పైగా నిధులతో నిర్మించిన బ్యాట్మెంటన్‌ కోర్టు భవనాన్ని పచ్చ పార్టీ నేతలు ధ్వంసం చేశారు. భారీగా ప్రొక్లైన్లు, జేసీబీలు వినియోగించి దాడులకు పాల్పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement