‘ఇండియా’ కూటమితో మోదీలో గుబులు: నితీశ్‌ | PM Narendra Modi worried over formation of opposition bloc INDIA Says Nitish Kumar | Sakshi
Sakshi News home page

‘ఇండియా’ కూటమితో మోదీలో గుబులు: నితీశ్‌

Aug 18 2023 5:29 AM | Updated on Aug 18 2023 5:29 AM

PM Narendra Modi worried over formation of opposition bloc INDIA Says Nitish Kumar - Sakshi

పాటా్న: విపక్షాలతో ‘ఇండియా’ కూటమి ఏర్పాటు కావడంతో ప్రధాని మోదీలో గుబులు మొదలైందని జేడీ(యూ) నేత నితీశ్‌ కుమార్‌ అన్నారు. ‘ఇండియా’ ఏర్పాటైన తర్వాత ఎన్డీయే పక్షాల సమావేశాలు నిర్వహిస్తున్నారని పరోక్షంగా ప్రధాని మోదీని ఎద్దేవా చేశారు.

ఎన్డీయే పగ్గాలు మోదీ చేతుల్లోకి వచ్చాక భాగస్వామ్య పక్షాలను గౌరవించడం మానేశారన్నారు. ‘ఇండియా’ అధికారంలోకి వస్తే దేశానికి మంచి జరుగుతుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement