Minister Peddireddy Ramachandra Reddy Comments On Chandrababu: AP Political News - Sakshi
Sakshi News home page

AP: చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం

Jul 7 2022 10:40 AM | Updated on Jul 7 2022 2:46 PM

Minister Peddireddy Ramachandra Reddy Comments On Chandrababu - Sakshi

చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఇంగ్లీష్‌ అందరికీ తెలిసిందే. భావితరాలకు ఇంగ్లీష్‌ విద్యను అందిస్తే చౌకబారు విమర్శలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.

సాక్షి, విజయవాడ: చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుకి కుప్పంలో పరిస్థితి చూసి భయం పట్టుకుందని.. కుప్పంలో చంద్రబాబు పోటీ చేసే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు ఇంగ్లీష్‌ అందరికీ తెలిసిందే. భావితరాలకు ఇంగ్లీష్‌ విద్యను అందిస్తే చౌకబారు విమర్శలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.
చదవండి: కుప్పంలో టీడీపీకి షాక్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement