తెలుగు రాష్ట్రాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాదయాత్ర | Kishan Reddy Starts Jana Ashirwada Yatra At Tirumala In AP | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాదయాత్ర

Aug 19 2021 9:57 AM | Updated on Aug 19 2021 11:18 AM

Kishan Reddy Starts Jana Ashirwada Yatra At Tirumala In AP - Sakshi

సాక్షి, చిత్తూరు: తెలుగు రాష్ట్రాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాదయాత్ర కొనసాగుతోంది. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం స్విమ్స్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. కాసేపట్లో విజయవాడ బయల్దేరనున్నారు. నేటి మధ్యాహ్నం కనక దుర్గమ్మను కిషన్‌రెడ్డి దర్శించుకోనున్నారు. తెలంగాణలోని నల్లబండగూడెం నుంచి జన ఆశీర్వాదయాత్ర ప్రారంభంకానుంది. సాయంత్రం కోదాడ బహిరంగ సభలో కిషన్‌రెడ్డి  పాల్గొంటారు.

Advertisement
 
Advertisement
Advertisement