పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా: ఆర్జీవీ | I Am Contesting From Pithapuram, RGV Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా: ఆర్జీవీ

Mar 14 2024 4:28 PM | Updated on Mar 14 2024 5:34 PM

Iam Contesting From Pithapuram RGV - Sakshi

విలక్షణ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరోసారి ఆసక్తిర ట్వీట్‌ చేశారు.  తాను పిఠాపురం నుంచి పోటీ చేస్టున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ హ్యాండిల్‌లో తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలిపారు.  పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికి ఆర్జీవీ కూడా పిఠాపురం నుంచి పోటీకి దిగుతున్నట్లు వెల్లడించడం గమనార్హం.

‘ఇది ఆకస్మిక నిర్ణయం. నేను పిఠాపురం నుంచి పోటీకి దిగుతున్నా. ఈ విషయాన్ని తెలపడానికి చాలా సంతోషిస్తున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు ఆర్జీవీ.ఏపీ రాజకీయాల స్ఫూర్తితో పొలిటికల్‌ థ్రిల్లర్‌లుగా వ్యూహం, శపథం రూపొందించి సక్సెస్‌ సాధించారు ఆర్జీవీ.

Advertisement
 
Advertisement
Advertisement