రూ.10 వేలను అడ్డుకొని రూ.25 వేలు ఎలా ఇస్తారు?

GHMC Elections 2020: KTR Fires On BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. ఆరేళ్లలో హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. శనివారం ఆయన అల్లాపూర్‌ చౌరస్తా నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. గ్రేటర్‌ ప్రజల్లో చిచ్చుపెట్టి లబ్ధిపొందేందుకు బీజేపీ యత్నిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా కావాలని సూచించారు. వరద సాయాన్ని బీజేపీ నేతలే అడ్డుకున్నారని ఆరోపించారు.
(చదవండి : టీఆర్‌ఎస్‌ భయపడుతుంది: బండి సంజయ్‌)

రూ.10 వేల సాయాన్ని అడ్డుకున్న బీజేపీ నేతలు.. గెలిస్తే రూ.25 వేలు ఇస్తామంటే ఎలా నమ్ముతామని నిలదీశాడు. బీజేపీ డ్రామాలు హైదరాబాద్‌లో సాగవన్నారు. ఆరేళ్లలో హైదరాబాద్‌లో 100 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉంది కాబట్టే.. అమెజాన్‌, గూగుల్‌ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు నగరాని వచ్చాయన్నారు. భాగ్యనగరం పచ్చగా ఉంటే బీజేపీ నేతల కళ్లు మండుతున్నారని విమర్శించారు. అభివృద్ధి కావాలో..అరాచకం కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బల్దియాపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

27-11-2020
Nov 27, 2020, 01:45 IST
సాక్షి, హైదరాబాద్‌: ఉచితంగా ఇళ్లు కట్టిస్తాం... విద్యుత్, నల్లా నీళ్లు, ట్యాబ్‌లు, ఇంటర్నెట్‌ సదుపాయమూ ఉచితమే... సిటీ బస్సులు, మెట్రో...
27-11-2020
Nov 27, 2020, 01:35 IST
సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం విడుదల చేసిన మేనిఫెస్టోపై టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు విమర్శలు...
27-11-2020
Nov 27, 2020, 01:32 IST
సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం మరో మూడ్రోజుల్లో ముగియనుండటంతో క్షేత్రస్థాయిలో ప్రచార ఉధృతి పెంచడంపై టీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది. ఈ...
27-11-2020
Nov 27, 2020, 01:26 IST
సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ప్రచారంలో అధికార, విపక్ష పార్టీల ఆరోపణలు, ప్రత్యారోప ణలు,...
26-11-2020
Nov 26, 2020, 19:19 IST
ఈ నెల 29న సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్‌ ఒకటిన పోలింగ్‌ ముగిసేవరకు గ్రేటర్‌ పరిధిలో మద్యం షాపులు...
26-11-2020
Nov 26, 2020, 17:03 IST
బీజేపీ మేనిఫెస్టోపై ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్​ వ్యంగాస్త్రాలు సంధించారు.
26-11-2020
Nov 26, 2020, 14:02 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతలకు నిలయంగా ఉందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. గత ఆరేళ్లుగా ప్రజల సహకారంతో ఎలాంటి...
26-11-2020
Nov 26, 2020, 13:29 IST
సాక్షి, హైదరాబాద్‌ : భాగ్యనగర్‌ వాసులపై బీజేపీ వరాల జల్లు కురిపించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకర్శించేందుకు మేనిఫెస్టోను తయారుచేసింది....
26-11-2020
Nov 26, 2020, 12:45 IST
సాక్షి, హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా బీజేపీ-ఎంఐఎం పార్టీల నడుమ విద్వేశపూరిత ప్రసంగాలు దుమారం రేపుతున్నాయి. మొన్నటి వరకు...
26-11-2020
Nov 26, 2020, 10:40 IST
సాక్షి, హైదరాబాద్‌ : దేశ మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తెలుగు జాతి గౌరవానికి...
26-11-2020
Nov 26, 2020, 08:55 IST
సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి, శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని...
25-11-2020
Nov 26, 2020, 05:36 IST
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది.
26-11-2020
Nov 26, 2020, 01:53 IST
సాక్షి, హైదరాబాద్‌: ఏ రాష్ట్రంలో  ఎన్నికలు వచ్చినా దూరదృష్టితో ప్రణాళికలు రచించే బీజేపీ ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం...
26-11-2020
Nov 26, 2020, 01:40 IST
సాక్షి, హైదరాబాద్‌: తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్న కొన్ని అరాచక శక్తులు హైదరాబాద్‌ నగరంలో, రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించి మత విద్వేషాలు...
26-11-2020
Nov 26, 2020, 01:25 IST
మాటలు కోటలు దాటుతున్నయ్‌; చేతలు మాత్రం గడప దాటని చరిత్ర టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామంటూ గత ఆరేళ్లుగా...
25-11-2020
Nov 25, 2020, 20:53 IST
సాక్షి, హైదరాబాద్‌: దుబ్బాకలో విఫలమైన కాంగ్రెస్‌ పార్టీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో దూకుడుగా వ్యవహరిస్తోంది. అగ్ర నాయకులందరూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ...
25-11-2020
Nov 25, 2020, 20:48 IST
సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. పోలింగ్‌ సమీపిస్తున్న తరుణంలో పార్టీ నేతల మాటల తూటాలతో హైదరాబాద్‌లో...
25-11-2020
Nov 25, 2020, 20:11 IST
సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో నాయకులు దూసుకుపోతున్నారు. ఢీ అంటే ఢీ అంటూ పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. కేటీఆర్‌...
25-11-2020
Nov 25, 2020, 17:35 IST
సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ‌ ఎన్నికలు హిందూ-ముస్లిం ఎజెండాగా మారుతున్నాయన్నారు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వీ హనుమంత రావు. సీనియర్ నాయకుడు,...
25-11-2020
Nov 25, 2020, 16:15 IST
టీఆర్ఎస్‌పై ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌ స్పందించారు.

మరిన్ని ఫొటోలు

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top