గ్రేటర్‌ బరిలో బీజేపీ అభ్యర్థులు వీరే! | GHMC Elections 2020 BJP Candidates List In Telugu | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ బరిలో బీజేపీ అభ్యర్థులు వీరే!

Nov 20 2020 5:24 PM | Updated on Nov 21 2020 3:34 PM

GHMC Elections 2020 BJP Candidates List In Telugu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దుబ్బాక ఉప ఎన్నికల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న భారతీయ జనతా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జోష్‌తో బరిలోకి దిగింది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమైన కాషాయ దళం 150 స్థానాలకుగాను 129 మంది అభ్యర్థుల్ని బరిలో నిలిపింది. దుబ్బాకలో అనుసరించిన వ్యూహాన్నే గ్రేటర్‌లో అమలు చేసి లబ్ది పొందాలని పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలు..

బీజేపీ అభ్యర్థుల జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement