ఈటలతో కాంగ్రెస్‌ నేత భేటీ

Congress Leader Ramulunaik Meets To Etela Rajender - Sakshi

మేడ్చల్‌ రూరల్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌ శుక్రవారం భేటీ అయ్యారు. మేడ్చల్‌ మండలం పూడూర్‌ గ్రామ పరిధిలోని ఈటల నివాసానికి మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో వచ్చిన రాములు నాయక్‌ గంటన్నరకు పైగా ఆయనతో సమావేశం అయ్యారు.

అనంతరం 3 గంటలకు ఈటల బయటకు వచ్చి కార్యకర్తల సమావేశంలో పాల్గొనగా.. రాములు నాయక్‌ సాయంత్రం 4 గంటలకు వెళ్లిపోయారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top