Badvel By Election: రౌండ్ల వారీగా బద్వేల్‌ ఉప ఎన్నిక ఫలితాలు

Badvel By Election Results 2021 Live Updates: Roundwise Reports - Sakshi

రౌండ్ల వారీగా బద్వేల్‌ ఉప ఎన్నిక ఫలితాలు -అప్‌డేట్స్‌

ఓట్లు‌ వైఎస్సార్‌సీపీ బీజేపీ కాంగ్రెస్‌
రౌండ్-12 483 54 14
రౌండ్- 11 5139 984 223
రౌండ్- 10 10052 1554 449
రౌండ్- 9 11354 2839 493
రౌండ్- 8 9691 1964 774
రౌండ్- 7 10726 1924 841
రౌండ్- 6 11383 1940 531
రౌండ్-5 11783 1797 575
రౌండ్- 4 9867 2241 491
రౌండ్- 3 10184 2305 598
రౌండ్-2 10570 2270 634
రౌండ్- 1 10,478 1688 580

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: బద్వేల్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ముగిసింది. బద్వేల్‌లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. 90,533 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధ  విజయం సాధించారు. నాలుగు కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఒక్కో కౌంటింగ్‌ కేంద్రంలో ఏడు టేబుళ్లను ఏర్పాటు చేశారు. గరిష్టంగా 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. బద్వేల్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ డిపాజిట్‌ కోల్పోయాయి. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసినా డిపాజిట్‌ గల్లంతయ్యింది. మొదటి నుంచి ప్రతి రౌండ్‌లోనూ వైఎస్సార్‌సీపీ ఆధిక్యత ప్రదర్శించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top