
'శాకుంతలం' సినిమాలో మెరిసిన యాంకర్ వర్షిణి







సొగుసుతో ఫిదా చేస్తున్న బుల్లితెర యాంకరమ్మ

వర్షిణి పూర్తి పేరు వర్షిణి సౌందరాజన్.. ఈమెది సొంతూరు తమిళనాడు

మోడల్‌గా కెరీర్ ఆరంభించిన వర్షిణి పలు వ్యాపార ప్రకటనల్లో నటించింది

బుల్లితెర యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం

'చందమామ కథలు'చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన వర్షిణి

'పెళ్లి గోల' వెబ్‌సిరీస్‌తో మంచి గుర్తింపును సంపాదించుకుంది


