బాలికలకు కరాటేలో శిక్షణ ఇచ్చే మాస్టర్ల ఎంపిక కోసం ఈనెల 3న ఇంటర్వ్యూలు నిర్వహించాం. నిపుణులను ఎంపిక చేశాం. ఈనెల 16న ఎంపిక చేసిన పాఠశాలల్లో బాలికలకు శిక్షణ ప్రారంభిస్తాం.
– కవిత, జీసీడీవో
ఎంపిక పూర్తి చేశాం
కరాటే శిక్షణ ఇవ్వడానికి దరఖాస్తు చేసుకున్న వారిని ఇంటర్వ్యూకు పిలిచాం. ఎంపిక ప్రక్రియ పూర్తిచేశాం. నిబంధనలకు లోబడి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. శిక్షణ ద్వారా బాలికల్లో ఆత్మరక్షణ పెంపొందుతుంది.
– సురేశ్, డీవైఎస్‌వో


