గురువారం | - | Sakshi
Sakshi News home page

గురువారం

Nov 4 2026 11:52 PM | Updated on Nov 4 2026 11:52 PM

Simultaneously Printed at Karimnagar | Hyderabad | Bangalore | chennai | Delhi | Mumbai | Anantapur | Guntur | Kadapa | Khammam | Kurnool | Mahaboobnagar | Mangalagiri | Nalgonda | Nellore | Nizamabad | Ongole | rajamahendravaram | Srikakulam | Tadepalli Gudem | Tirupathi | Vijayawada | Visakhapatnam | Warangal

5-11-2026

ఉచితంగా న్యాయ సేవలు

పెద్దపల్లిరూరల్‌: కుమారుల నిరాదరణకు గురయ్యే వృద్ధ దంపతులకు చట్టాలు రక్షణ కల్పిస్తాయని, బాధితులు ఉచితంగా సాయం పొందాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనిజ కోహిర్కర్‌ అన్నారు. పెద్దకల్వలలో బుధవారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనిజ కోహిర్కర్‌ మాట్లాడుతూ, తాము సంపాదించిన ఆస్తులను తీసుకుని నిరాదరించేకొడుకులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి న్యాయం చేసే అవకాశం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement