పెద్దపల్లిరూరల్: స్వాతంత్య్ర సమరయోధులు, అమరుల త్యాగాలకు గుర్తుగా రాజ్యాంగ గౌరవానికి ప్రతీకగా 1973లో భారతప్రభుత్వం ఏర్పా టు చేసిన శిలాఫల కం బస్సుడిపో నిర్మాణ పనుల సమ యంలో మా యమైంది. చారిత్రాత్మక భారతసంవిధానం (రాజ్యాంగపీఠిక) హిందీ, తెలుగు అక్షరాలతో కూడిన ఈ శిలాఫలకం ఎంపీడీవో ఆఫీసు ఆవరణ నుంచి బస్సు డిపో ఏర్పాటుకోసం కూల్చి వేత సమ యం నుంచి కనిపించడం లేదని స్వాతంత్య్ర సమరయోధుల వారసుల సంస్థ రాష్ట్ర కార్యదర్శి బాలసాని వెంకటేశం గురువారం పెద్దపల్లి పో లీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై వి చారణ జరిపి గుర్తిస్తామని ఎస్సై రాజశేఖర్ తెలి పారు.


