గడువులోగా రీ సర్వే పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా రీ సర్వే పూర్తి చేయాలి

Oct 30 2026 12:15 AM | Updated on Oct 30 2026 12:15 AM

● కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

సుల్తానాబాద్‌రూరల్‌: గడువులోగా భూముల రీసర్వే ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం సుల్తానాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆకస్మీకంగా తనిఖీ చేశారు. రికార్డులు, భూ భారతి దరఖాస్తులను పరిశీలించారు. సర్వే పనుల్లో జాప్యం జరగకుండా క్షేత్రస్థాయిలో అవరసరమైన చర్యలు తీసుకొని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. భూ భారతి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకుండా ప్రతీ దరఖాస్తును పరిష్కరించాలన్నారు. ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ వనజ, తహసీల్దార్‌ బషిరోద్దిన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement