బతుకమ్మ సంబురం | - | Sakshi
Sakshi News home page

బతుకమ్మ సంబురం

Oct 17 2026 8:12 AM | Updated on Oct 17 2026 8:12 AM

గోదావరిఖని/గోదావరిఖనిటౌన్‌/ కోల్‌సిటీ/సుల్తానాబాద్‌రూరల్‌: జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం బతుకమ్మ వేడుకలు సంబురంగా జరుపుకున్నారు. గోదావరిఖని మున్సిఫ్‌ కోర్టు సముదాయంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రకృతిని పరిరక్షించడంతోపాటు, మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా జడ్జి కోరారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. సుల్తానాబాద్‌ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన వేడుకలు ఆకట్టుకున్నాయి.

●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement