ఆరెకరాల్లో పండిస్తున్న | - | Sakshi
Sakshi News home page

ఆరెకరాల్లో పండిస్తున్న

Sep 28 2026 7:39 AM | Updated on Sep 28 2026 7:39 AM

పెద్దపల్లి శివారు రంగంపల్లిలో ఆరు ఎకరాలలో ఏడు రకాల కూరగాయలను సాగుచేసున్న. టమాట, వంకాయ, క్యాలిఫ్లవర్‌, బెండతోపాటు తీగజాతి రకాలైన కాకర, బీర, సొర పంట వేసిన. ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయలకు వంకాయ, సొర, టమాట, బెండకు ధర అంతంత మాత్రంగానే ఉంది.

– పూదరి చంద్రశేఖర్‌, రంగంపల్లి

రైతులకు ప్రోత్సాహం

జిల్లాలో కూరగాయలు సాగు చేసేలా రైతులను అన్నివిధాలా ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న రాయితీల గురించి వివరిస్తూ సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నాం. ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా తక్కువ నీటితో సాగయ్యే కూరగాయల సాగు మేలు. ఈదిశగా రైతులు పంటలు వేయాలి.

– గడ్డం శ్యాంప్రసాద్‌, జిల్లా ఉద్యాన అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement