వీరనారికి ఘననివాళి | - | Sakshi
Sakshi News home page

వీరనారికి ఘననివాళి

Sep 27 2026 1:34 AM | Updated on Sep 27 2026 1:34 AM

రామగుండం కమిషనరేట్‌లో సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా..

నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌ కోయ హర్ష, అదనపు కలెక్టర్‌ శ్రీరాములు

పెద్దపల్లి/గోదావరిఖని: వీరనారి చిట్యాల(చాకలి) ఐలమ్మ జయంతి శనివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌ శ్రీరాములు, రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా తదదితరులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. పెత్తందారులు, భూస్వాములు, రజాకారుల దౌర్జన్యాలు, అరాచకాలను ధైర్యంతో ఎదిరించిన ఐలమ్మ నేటితరానికి స్ఫూర్తి అని ప్రముఖులు కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement