లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలి

Sep 21 2026 7:05 AM | Updated on Sep 21 2026 7:05 AM

జ్యోతినగర్‌: కార్మికుల హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌ల ను రద్దు చేయాలని ఐఎఫ్‌టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఎన్టీపీసీ ఆటోనగర్‌ ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో ఆదివా రం జిల్లా కాంట్రాక్టు కార్మికుల సంఘం నిర్మాణ జనరల్‌బాడీ సమావేశం చిలుక శంకర్‌ అధ్యక్షతన నిర్వహించారు. శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. అన్నిరంగాల కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కె.రాజన్న, నరేశ్‌, ఈదు నూరి రామకృష్ణ, పుట్టపాక స్వామి, బుచ్చ య్య, వెంకటస్వామి, రాయమల్లు, పద్మ తదితరులు పా ల్గొన్నారు. అనంతరం కార్మిక సంఘం నూతన గౌర వ అధ్యక్షుడిగా జి.సత్యనారాయణరెడ్డి, అధ్యక్షుడి గా నరేశ్‌, ఉపాధ్యక్షుడిగా పుట్టపాక స్వామి, ప్రధాన కార్యదర్శిగా చిలుక శంకర్‌, సహాయ కార్యదర్శిగా బుచ్చయ్య, కోశాధికారిగా పద్మ ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement