గడ్డి గణేశుడికి 50 ఏళ్లు | - | Sakshi
Sakshi News home page

గడ్డి గణేశుడికి 50 ఏళ్లు

Sep 13 2026 12:18 AM | Updated on Sep 13 2026 12:18 AM

గడ్డి గణేశుడికి 50 ఏళ్లు గడ్డితో తయారు చేశాం

తెనుగువాడలో 50 ఏళ్ల క్రితం ఎల్లమ్మ, గుండమ్మ చెరువులో నుంచి మట్టిని తెచ్చి విగ్రహం తయారు చేశాం. అయితే ఆ విగ్రహం మరుసటి రోజుకే పగుళ్లు చూపింది. ఆ సమయంలో టెలిఫోన్‌ ఎక్స్చేంజ్‌లో పనిచేసే విఠల్‌, మధునయ్య, మల్లయ్య కలిసి విగ్రహం వెనుక వైపు గడ్డి, కర్రలను ఉంచి వైరుతో కట్టాం. ఆ తర్వాతి ఏడాది నుంచి ఇలా గడ్డి, బట్ట, వెదురుకర్రలతోనే విగ్రహాన్ని తయారు చేస్తున్నాం.

– ఆరుట్ల శేషాచార్యులు, పురోహితుడు

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి పట్టణంలోని తెనుగువాడలో 50 ఏళ్లుగా గడ్డి, బట్ట, వెదురుకర్రలతో గణపయ్యను ఏర్పాటు చేస్తున్నారు. ఈ గణపయ్యను పూజించేందుకు వచ్చే భక్తులపై తన తొండంతో నీళ్లు చల్లడం ప్రత్యేక ఆకర్షణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement