భూగర్భ జలాలపై
ఈచిత్రంలో నిరుపయోగంగా కనిపిస్తున్న ఇంకుడుగుంత కలెక్టరేట్‌లోనిది. ప్రభుత్వం జలసిరి కార్యక్రమం ద్వారా ఇంకుడుగుంతలు ఏర్పాటు చేయాలని సంకల్పిస్తుండగా, ఆ కార్యక్రమానికి ఆదర్శంగా నిలవాల్సిన కలెక్టరేట్‌లోని ఇంకుడుగుంత పరిస్థితి ఇలా ఉండటం జిల్లాలోని ఇంకుడుగుంతల పరిస్థితికి అద్దం పడుతోంది.
వర్షాలు కురవక.. భూమిలోకి ఇంకని నీరు
ఇంకుడు గుంతలు లేక వాన నీటిని ఒడిసిపట్టుకోవడంలో విఫలం
బోర్లపై పెరిగిన ఒత్తిడి
చివరి దశలో వరిపంటకు తప్పని నీటి తిప్పలు


