
బావుల వద్ద స్నానం
ఓదెల మల్లన్న సన్నిధిలోని కోనేటిలో నీటిచుక్క లేదు. సుమారు 40ఏళ్లుగా ఏటా స్వామివారి దర్శనం కోసం వస్తున్నం. బావులకింద, వాటర్ ట్యాంకుల కింద స్నానం జేసుడైతంది. దేవుని కోనేరు కట్టి ఏం లాభం? – పెంతం మల్లమ్మ, భక్తురాలు,
ఆశన్నపల్లె
లేకుంటే ఎలా?
ఓదెల మల్లన్న దర్శనం కోసం ఏటా వస్తున్నం. కానీ, కోనేటిలో నీళ్లు ఉంటలెవ్వు. స్నానం జేశాకనే దేవున్ని దర్శనం చేసుకుంటం. సర్కారు కోనేరు కట్టించిందని సంబబురపడ్డం. కానీ, నీటి చుక్కలేదు.
– అనవేన రాజయ్య, భక్తుడు, జూలపల్లి

బావుల వద్ద స్నానం