● స్మార్ట్ఫోన్లు లేక..
జిల్లాలో 70 శాతానికి పైగా రైతుల వద్ద కీప్యాడ్ ఫోన్లు మాత్రమే ఉన్నాయి. స్మార్ట్ఫోన్ ఉన్న కొద్దిమందికీ యాప్ వినియోగం, స్లాట్ ఎంపిక తెలియదు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ రాకపోవడం, సర్వర్లు మొరాయించడంతో రైతులు రోజుల తరబడి కళ్లాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఆర్బీకే సిబ్బంది చేతులేత్తేయడంతో ప్రైవేటు కేంద్రాల వద్ద డబ్బులు చెల్లించి దోపిడీకి గురవుతున్నారు.
ఆన్లైన్లో నమోదుకాని భూముల
వివరాలు
ఈక్రాప్లో వెనుకంజ
ధాన్యం విక్రయించాలంటే స్లాట్ బుక్చేయాలి
రైతన్నకు కొత్త కష్టాలు
4 లక్షల టన్నుల లక్ష్యం కాగితాలకే
పరిమితం!
4వేల వాహనాలు కావాలి.. సిద్ధమైంది 1,200 మాత్రమే..


