వర్షంలోనూ జోరుగా ప్రచారం | - | Sakshi
Sakshi News home page

వర్షంలోనూ జోరుగా ప్రచారం

Oct 28 2026 5:54 AM | Updated on Oct 28 2026 5:54 AM

సాలూరు రూరల్‌: మున్సిపాలిటీలోని 10, 11 వార్డుల్లో జోరువానలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి భవిరెడ్డి రిబ్కారాణి, మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర మంగళవారం ఇంటింటి ప్రచారం చేశారు. జగనన్న పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తు చేసుకోవాలని, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచారంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌ రాజు, మక్కువ మాజీ జెడ్పీటీసీ, పార్వతీపురం మన్యం జిల్లా ఇన్‌చార్జి మావుడి శ్రీనివాసులు నాయుడు పాల్గొన్నారు. ప్రచారంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement