అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండాలి

Oct 28 2026 5:54 AM | Updated on Oct 28 2026 5:54 AM

అప్రమత్తంగా ఉండాలి

పూసపాటిరేగ: అర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో సముద్ర, నదీతీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వరరావు సూచించారు. మండలంలో సముద్ర తీర గ్రామమైన ముక్కాంలో మంగళవారం పర్యటించిన ఆయన..వర్షాలు తగ్గినంత వరకు వేటకు వెళ్లవద్దని, పడవలు, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మత్స్యకారులకు సూచించారు. ఏ సమయంలోనైనా ప్రమాదకర పరిస్థితులు తలెత్తితే కంట్రోల్‌ రూమ్‌ను సంప్రదించాలని కోరారు. ఆయన వెంట తహసీల్దార్‌ రమేష్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement