ఏఓబీ గ్రామాల్లో ఎకై ్సజ్‌శాఖ విస్తృత దాడులు | - | Sakshi
Sakshi News home page

ఏఓబీ గ్రామాల్లో ఎకై ్సజ్‌శాఖ విస్తృత దాడులు

Sep 30 2026 12:58 AM | Updated on Sep 30 2026 12:58 AM

ఏఓబీ గ్రామాల్లో ఎకై ్సజ్‌శాఖ విస్తృత దాడులు

కురుపాం: ఆంధ్రాఒడిశా సరిహద్దు(ఏఓబీ) గ్రామాల్లో సారా తయారీ కేంద్రాల పై ఒడిశా పోలీసుల సహకారంతో సంయుక్త దాడులు నిర్వహించామని కురుపాం ఎకై ్సజ్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో గల సారా తయారీ స్థావరాలు కలిగిన దాబాగూడ గ్రామంలో దాడులు నిర్వహించగా సారా తయారీ కోసం నిల్వ ఉంచిన 3,200 లీటర్ల పులిసిన బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో విజయనగరం ఎన్ఫోర్స్‌మెంట్‌ ఏఈఎస్‌ ఎం.వి.గోపాలకృష్ణ, ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.వి.ఎస్‌.శేఖర్‌ బాబు, కురుపాం ఎకై ్సజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ జె.రాజశేఖర్‌, సీతారగరం, రామన్నగూడ పోలీస్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.

3,200 లీటర్ల పులిసిన బెల్లం ఊట ధ్వంసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement