ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల మోహరింపు | - | Sakshi
Sakshi News home page

ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల మోహరింపు

Sep 25 2026 1:41 AM | Updated on Sep 25 2026 1:41 AM

ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల మోహరింపు

ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌.) జిల్లాకు చేరుకుంది. మొత్తం రెండు బృందాల ను కలెక్టర్‌ కోరారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న దిగువ ప్రాంతాల ప్రజలను రక్షించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందా న్ని అత్యధిక వర్షపాతం నమోదైన సీతంపేట మండలంలో మోహరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, వాగులు దాటే సమయంలో ప్రమాదాలు జరగకుండా చూసేందుకు రబ్బరు బోట్లు, లైఫ్‌ జాకెట్లు, కటింగ్‌ మిషన్లు, ఆధునిక కమ్యూనికేషన్‌ పరికరాలతో బృందాలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement