ఏటీఎం మోసాలు అరికట్టవచ్చు ఇలా..
స్మార్ట్ ఏటీఏం సిస్టంను ఉపయోగించి ఏటీఏం మోసాలను ఇట్టే అరికట్టవచ్చని సీతంపేట గిరిజన సంక్షేమ గిరిజన గురుకుల బాలుర ఆశ్రమ పాఠశాల ఏడోతరగతి విద్యార్థులు ఎస్.సిద్ధార్థ, మనోజ్‌లు చేసిన ప్రాజెక్టు ఆకట్టుకుంది. ఒకరు ఏటీఏం కార్డును మరొకరు ఏటీఎంలో పెట్టి డబ్బులు తీయడానికి ప్రయత్నిస్తే ఓ డివైస్ ద్వారా మొబైల్‌కు మేసేజ్ వచ్చే విధానంపై ప్రాజెక్టు రూపొందించారు.
జంక్‌ఫుడ్ తింటే కిడ్నీలకు ప్రమాదం...
జంక్‌ఫుడ్ తినడం వల్ల కిడ్నీలపై చూపే దుష్ప్రభావం, కిడ్నీలు రాళ్లు ఏర్పడే విధానాన్ని పెద్దమడి ఆశ్రమపాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థినులు పి.గుణశ్రీ, జి.మౌనిక వివరించారు.
ఏటీఎం మోసాలు అరికట్టవచ్చు ఇలా..


