
–8లో
రామతీర్థం హుండీల ఆదాయం రూ.27.36 లక్షలు
పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానం హుండీల ఆదా యాన్ని బుధవారం లెక్కించారు.
మళ్లీ అవే తిప్పలు
ఒకటో తేదీ వస్తోందని ఆనందపడాలో, పింఛన్ కోసం పడే తిప్పలు తలచు కుని బాధపడాలో అర్ధం కావట్లేదు. పింఛన్ తీసుకోవాలంటే బ్యాంక్‌కు వెళ్లాలి. ఇంటి నుంచి పట్టణంలో ఉన్న బ్యాంక్‌కు వెళ్లగలిగే పరిస్థితిలో లేను. అలాంటిది నన్నెవరు తీసుకెళ్తారు. వలంటీర్ల ద్వారా పింఛను పంపిణీ చేయకుండా అడ్డుకోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నా. గత నెలలో పడిన బాధలు మళ్లీ గుర్తు కొస్తున్నా యి. ఇంకెన్ని రోజులు మాకీ బాధలు.
– ఎన్.రాములమ్మ, లబ్ధిదారు, పార్వతీపురం