పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Nov 5 2026 2:04 AM | Updated on Nov 5 2026 2:04 AM

గురువారం శ్రీ 5 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

అలుగు మీదుగా వర్షపు నీరు

పులిచింతల సమాచారం

నూతన బస్సు ప్రారంభం

గురువారం శ్రీ 5 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

7

అమరావతి: ఉధృతంగా ప్రవహిస్తున్న

పెదమద్దూరు వాగు

రొంపిచర్ల: ఎడ్వర్డుపేట గ్రామంలో నేలవాలిన

వరి పంట

నరసరావుపేట ఈస్ట్‌: భారీ వర్షానికి వల్లప్ప చెరువు కళకళలాడింది. మురసు తుఫాన్‌ కారణంగా వాన నీటితో అలుగు పారటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 28.1923 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కుల లీకేజీ ద్వారా వెళుతోంది.

తాడేపల్లి రూరల్‌: సీతానగరం విజయ కీలాద్రి దివ్యక్షేత్రానికి రాకపోకలు సాగించే భక్తుల సౌకర్యార్ధం నూతన బస్సు సర్వీసును బుధవారం ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement