చంద్రబాబు పాలనలో దోచుకోవటం, దాచుకోవటం తప్ప అభివృద్ధి శూన్యం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో గుర జాల నియోజకవర్గంలో శాశ్వత అభివృద్ధి పనులు చేశాం. సుమారు 500 కోట్లతో మెడికల్ కాలేజీ, వైద్యశాల నిర్మించాం.టీడీపీ 30 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని మూడేళ్లలో చేసి చూపించాం. నియోజకవర్గంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి సర్పంచ్‌లు, జెడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్ అన్నిటిలో పోటీ చేసి అఖండ విజయం సాధిద్దాం.
– కాసు మహేష్‌రెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే


