పల్నాడు జిల్లాల్లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేద్దాం. ఈ ఎన్నికల్లో ఎవరైతే కష్టపడి పోటీ చేస్తారో వారిని గుర్తు పెట్టుకొని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ సీఎం అయిన వెంటనే వారికి పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తాం. పోలీసులు పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో మూల్యం చెల్లింపక తప్పదు. వైఎస్సార్ సీపీ కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మూడు సంవత్సరాలు ఒపికతో ఉన్నాం.. ఇంక ఉంది రెండేళ్లు మాత్రమే.. మా ప్రభుత్వంలో ఒక్కొక్కరికి వడ్డీతో సహా బదులు తీర్చుకుంటాం.
– పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,
పల్నాడు జిల్లా అధ్యక్షుడు


