
నిమ్మకాయల ధరలు
వాణిజ్యం
వలస కూలీల పిల్లలకు ప్రత్యేక బోధన
తాడికొండ: రాజధానిలో వలస కూలీల చిన్నారులకు ప్రత్యేక వసతులతో కూడిన బోధన అందించనున్నట్లు తుళ్ళూరు ఎంఈవో లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం ఆర్‌వీఆర్ నిర్మాణ కంపెనీలో పర్యటించిన ఆయన 10 మంది చిన్నారులను గుర్తించి, అయ్యన్నచెరువులోని ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. కూలీ భాష, అవసరాన్ని బట్టి సీజనల్ హాస్టల్ ఏర్పాటు చేసి ప్రత్యేక విద్య అందించనున్నట్లు తెలిపారు. యూపీ, మధ్యప్రదేశ్, బిహార్, చత్తీస్‌గడ్ నుంచి కూలీలు వచ్చారని పేర్కొన్నారు. సీఆర్‌డీఏ ఏడీసీఎల్ మార్స్ పీఆర్‌ఏ పుల్లయ్య పలువురు ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్‌యార్డులో
బుధవారం నిమ్మకాయల క్వింటా ధర
కనిష్టం : రూ. 1,500 గరిష్టం : రూ. 2,400
మోడల్ ధర రూ. 2,000