మల్కన్‌గిరిలో వైభవంగా దసరా ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

మల్కన్‌గిరిలో వైభవంగా దసరా ఉత్సవాలు

Oct 20 2026 4:43 AM | Updated on Oct 20 2026 4:43 AM

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో అష్టమి, నవమి రోజుల్లో దుర్గా పూజా మండపాలను ప్రారంభించారు. అధిక సంఖ్యలో మహిళలు హాజరై దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. దశమి రోజున బెంగాళీ సంప్రదాయంలో మా దుర్గ వద్ద పుణ్యసీ్త్రలంతా కలిసి సిందూరంతో ఆటలు ఆడుతారు. డీఎన్‌కే కూడలి, పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌, దుర్గా మందిరంలో దుర్గమ్మకు పూజలు జరుగుతున్నాయి. ట్రాఫిక్‌ కూడలి వద్ద ఏర్పాటు చేసిన మండపాన్ని విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన విద్యుత్‌ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement