ప్రత్యేక టెట్‌ నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక టెట్‌ నిర్వహించాలి

Jun 8 2026 9:59 AM | Updated on Jun 8 2026 9:59 AM

ప్రత్యేక టెట్‌ నిర్వహించాలి టీచర్లకే ఎందుకు?

ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ టెట్‌ నిర్వహించాలి. అర్హత మార్కులను కూడా తగ్గించాలి. ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది 50 ఏళ్లు పైబడినవారు. అందువల్ల ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలి.

– చావలి శ్రీనివాస్‌, ఏపీటీఎఫ్‌ నాయకుడు

విద్యాహక్కు చట్టం 2009లో చేశారు. ఏ చట్టమైనా అమల్లోకి వచ్చిన తర్వాత నుంచే వర్తింపచేస్తారు. విద్య హక్కు చట్టం మాత్రం 37 సంవత్సవరాల వెనుక వారికీ వర్తింప చేయడం ఆశ్చర్యకరం. క్లాస్‌ ఫోర్‌ నుంచి యూపీఎస్సీ వరకు లేని ప్రత్యేక అర్హత పరీక్ష ఉపాధ్యాయులకు మాత్రమే ఎందుకో?

– పేడాడ ప్రభాకరరావు, ఎస్టీయూ నాయకుడు

Advertisement
 
Advertisement
Advertisement