విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Nov 18 2026 2:19 AM | Updated on Nov 18 2026 2:19 AM

బుధవారం శ్రీ 18 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 రైతులను భయపెడుతున్న తుపాను దుర్గమ్మ సేవలో.. ఎరువుల పంపిణీ పరిశీలన క్రీడాకారిణి నర్మదకు సత్కారం

న్యూస్‌రీల్‌

ఎన్టీఆర్‌ జిల్లా
బుధవారం శ్రీ 18 శ్రీ నవంబర్‌ శ్రీ 2026
రైతులను భయపెడుతున్న తుపాను

7

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను మంగళ వారం దర్శించుకున్నారు. ఆలయ డీఈవో కిషోర్‌కుమార్‌ అమ్మవారి ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు.

ఇబ్రహీంపట్నం: ఎరువుల పంపిణీ నూతన విధానం మంగళవారం నుంచి అమలులోకి రావ డంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ మనజీర్‌ సమూన్‌ జిలానీ ఇబ్రహీంపట్నంలో పరిశీలించారు.

మొగల్రాజపురం: ఆసియా చాపియన్‌షిప్‌లో మోడరన్‌ పెంటాథ్లాన్‌లో రెండు రజత పతకాలు సాధించిన తుమ్మల నర్మదను ఎన్టీఆర్‌ డీఎస్‌డీఓ కె.కోటేశ్వరరావు సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement