విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Mar 9 2026 7:46 AM | Updated on Mar 9 2026 7:46 AM

సోమవారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2026

నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌

సుబ్బారాయుడి ఆదాయం

ఎన్టీఆర్‌ జిల్లా
సోమవారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2026

7

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): కలెక్టరేట్‌ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌) ప్రారంభమవుతుందని కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ ఆదివారం తెలిపారు.

మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వివిధ సేవా టికెట్ల ద్వారా రూ.8.56లక్షలు వచ్చినట్లు డెప్యూటీ కమిషనర్‌ శ్రీరామవరప్రసాదరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement