విజయవాడ సిటీ
ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల మాక్ డ్రిల్
ఆరోగ్య వనం ప్రారంభం
ఎన్టీఆర్ జిల్లా
గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
u8లో
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 41.6347 టీఎంసీలు.
7
పవిత్ర సగమం వద్ద కృష్ణానదిలో ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించాయి. ప్రమాదాలకు గురైన వారిని రక్షించే చర్యలు ప్రదర్శించాయి.
నాగాయలంక: మండలంలోని టి.కొత్తపాలెంలో ఔషధ మొక్కలతో మోడల్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన గ్రామ ఆరోగ్య వనాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ప్రారంభించారు.
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ


