విజయవాడ సిటీ
పర్సన్ ఇన్‌చార్జ్‌గా జేసీ
ఎన్టీఆర్ జిల్లా
శుక్రవారం శ్రీ 21 శ్రీ నవంబర్ శ్రీ 2025
7
పులిచింతల సమాచారం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వెయ్యి క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 41.99800 టీఎంసీలు.
ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడ మధురానగర్‌కు చెందిన పళని స్వామి సాయిచరణ్ పేరిట కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళం సమర్పించారు.
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాజిల్లా గ్రంథా లయ సంస్థ పర్సన్ ఇన్‌చార్జ్‌గా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా గ్రంథాలయ సంస్థ పాలకవర్గాన్ని నియమించకపోవటంతో జేసీని పర్సన్ ఇన్‌చార్జిగా నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ జీఓ విడుదల చేశారు.
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ


