ఎన్టీఆర్ జిల్లా
బుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025
ఇఫ్తార్ సహరి
(బుధ) (గురు)
విజయవాడ 6.24 4.49
మచిలీపట్నం 6.23 4.47
నిందితులు అరెస్టు
రైలులో బ్యాగు చోరీ కేసులో జీఆర్పీ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.15.62 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
కోల్డ్ స్టోరేజ్‌లో అగ్ని ప్రమాదం
జగ్గయ్యపేటలోని తొర్రకుంటపాలెం తిరుమలగిరి రోడ్డులోని సాయి తిరుమల అగ్రి ప్రొడక్ట్ లిమిటెడ్ (కోల్డ్ స్టోరేజ్)లో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది.
–IIలోu
I
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ