న్యూస్‌రీల్
గడ్డి ధరకు రెక్కలు
ఎల్‌నినో ఎఫెక్ట్ అన్ని రంగాలపై ప్రభావాన్ని చూపుతోంది. ఎల్‌నినో సాకుతో ఎండు గడ్డి ధరలను అమాంతం పెంచేస్తున్నారు.
సోమవారం శ్రీ 2 శ్రీ నవంబర్ శ్రీ 2026
– 8లో u
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కరువు కోరల్లో చిక్కుకుంది! ఈ ఏడాది భారీ వర్షాలు కురవకపోడంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు కూడా నిండలేదు. ఖరీఫ్ సీజన్ చివర్లో భూగర్భ జలాల సమస్యకు తోడు కరెంటు సమస్య పంటలను దెబ్బతీసింది. అయితే ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో నిజామాబాద్ జిల్లాలో 18 మండలాలు, కామారెడ్డి జిల్లాలో నాలుగు మండలాలకు మాత్రమే చోటు దక్కింది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/డొంకేశ్వర్(ఆర్మూర్)


