బాక్సింగ్‌ కోచ్‌గా ఖయ్యూం | - | Sakshi
Sakshi News home page

బాక్సింగ్‌ కోచ్‌గా ఖయ్యూం

Oct 27 2026 12:50 AM | Updated on Oct 27 2026 12:50 AM

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లా క్రీడా అథారిటీ మై దానంలో బాక్సింగ్‌ కోచ్‌గా మహమ్మద్‌ ఖ య్యూం నియమితులయ్యారు. తెలంగాణ రా ష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా కలెక్టర్‌ ఇలా త్రి పాఠి ఆదేశాల మేరకు అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతి లో నియమించినట్లు జిల్లా యువజన, క్రీడా శా ఖ అధికారి పవన్‌ కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా బాక్సింగ్‌ కోచ్‌గా ఎంపికై న ఖయ్యూంకు నియామకపత్రాన్ని అందజేశారు. రాబోయే రోజుల్లో జిల్లాలోని బాక్సింగ్‌ క్రీడాకారులు జా తీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement