న్యూస్‌రీల్
చెక్‌డ్యాంలకు జలకళ
ఎస్సారెస్పీ వరద కాలువ నీటితో ఆయకట్టు జలకళను సంతరించుకుంది. చెక్‌డ్యాంలు, మత్తడులు నిండుకుండల్లా మారాయి.
శుక్రవారం శ్రీ 23 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
– IIలో u
ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొ నే దిశగా అధికారయంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్ప టి నుంచే యాక్షన్ ప్లాన్‌ను రూ పొందిస్తోంది. ఈ మేరకు గ్రామ పంచాయతీలకు స్పష్టమైన ఆదే శాలు ఇచ్చింది. అందుబాటులో ఉన్న నీరు తాగు అవసరాలకే అని స్పష్టం చేస్తోంది.


