బోధన్/బోధన్‌టౌన్: ఇటీవల ఎన్నికై న ఇండియన్ రెడ్ క్రాస్ సొసై టీ జిల్లా నూతన కమిటీ సభ్యులను గురువారం పట్ట ణ కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో స్థానిక ఏకచక్ర సేవా సమితి ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించారు. రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ పోతన్కర్ లక్ష్మీనారాయణ,కోశాధికారి కెంపుల నాగరాజు, సభ్యులు కొండా సత్యప్రసాద్, యెండల సుధాకర్, పద్మసుభాశ్, బాలాజీలను సన్మానించారు. హిందూ వాహిని ప్రాంత సంఘటన మంత్రి యాదిరెడ్డి, బోధన్ ఏకచక్ర సేవా సమితి అధ్యక్షుడు అంకు మహేశ్, గౌరవ అధ్యక్షుడు వై.శ్రీనివాస్‌రావు, సలహాదారులు ప్రవీణ్ మహారాజ్, సభ్యులు లక్ష్మణ్ పటేల్, శ్రీనివాస్, రవిగౌడ్, రవీందర్ రెడ్డి, ఆనంద్ తదితరులున్నారు.


