వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన సమయంలో ఉన్నటుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురువడం సర్వసాధారణం. ఈ సమయంలో వర్షంలో తడవకుండా ఉండేందుకు రైతులు చెట్ల కిందకు వెళ్లి తలదాచుకుంటారు. ఇటువంటి సమయాల్లో పిడుగుపాటు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
● ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసినప్పుడు ఎట్టి పరిస్థితిల్లో చెట్ల కిందకు వెళ్లకూడడు
● విద్యుత్ ప్రసరించే వస్తువులు, కరెంట్ తీగాలకు దూరంగా ఉండాలి
● వర్షంలో తడవకుండా ఉండేందుకు రెయిన్ కోట్‌లను ధరించి, చెట్లు, విద్యుత్ తీగాలకు దూరంగా పొలాల గట్లపై ఉండాలి


