నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

Jul 2 2026 3:05 AM | Updated on Jul 2 2026 3:05 AM

న్యూస్‌రీల్‌

ప్రతి పనికి వాట్సాప్‌..

విధినిర్వహణ ఫొటోలు వాట్సాప్‌లో పంపించాలనే నిబంధనతో కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు విసిగిపోతున్నారు.

గురువారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2026

– 8లో u

రావుట్ల సెక్షన్‌లోని అటవీ భూమి చుట్టూ పొక్లెయిన్‌ తో కందకాలు తవ్విస్తున్న అటవీ అధికారులు

జిల్లాలో అటవీ భూమిని అయినకాడికి ఆక్రమిస్తున్నారు. సిరికొండ, కమ్మర్‌పల్లి రేంజ్‌ల పరిధిలో ఆక్రమణకు అధికారులు సహకరించారని ఫిర్యాదులు రావడం, విచారణలు చేపట్టడం గమనార్హం. తాజాగా సిరికొండ రేంజ్‌ పరిధిలోని రావుట్ల సెక్షన్‌లో 55 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు మిగతా ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపడతారోననే చర్చ సాగుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement