న్యూస్‌రీల్
రైతులకు రూ.30 వేల కోట్లు..
రైతులకు రూ.30 వేల కోట్ల రైతుభరోసా ఇచ్చిన తర్వాతే సీఎం మాట్లాడాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.
సోమవారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2026
– 8లో u
ఉమ్మెడలో సర్పంచ్ భోజేందర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్న విద్యార్థులు (ఫైల్)
మన ఊరి బడిని మనమే బతికించుకుందాం.. అంటూ ప్రజాప్రతినిధులు ముందుకు సాగుతున్నారు. ప్రచారానికే పరిమితం కాకుండా తమ పిల్లలను ముందుగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పాలకవర్గాలు, వీడీసీల సహకారంతో పలు తీర్మానాలు చేస్తూ అమలు చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకూ ఆర్థికభారం తగ్గుతోంది. ప్రజాప్రతినిధులతోపాటు హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, గ్రామాల్లోని యువత పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తుండడంతో పల్లెల్లోని ప్రభుత్వ బడులకు జీవం వచ్చింది.


