● జిల్లాకు 89 మంది, నగర కార్పొరేషన్‌కు
33 మందికి అవకాశం
● ఉత్తర్వులు జారీ చేసిన టీపీసీసీ
అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్
నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ జిల్లాతోపాటు, నగర కార్పొరేషన్‌కు కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు నియమితులయ్యారు. ఈమేరకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 89 మందితో అదేవిధంగా కార్పొరేషన్‌కు 33 మందితో కార్యవర్గంను ప్రకటించారు.
జిల్లా కమిటీ..
ఉపాధ్యక్షులు: వెంకట్‌రెడ్డి, గ్యాదరి గోపి, చాట్ల నరేశ్, ఎలాల శ్రీనివాస్, మేక వీరాజు, వేంపల్లి రత్నాకర్‌గౌడ్, మోహినుద్దీన్ పాషా, రజితయాదవ్, కూరపాటి గంగాధర్, తారాచంద్‌నాయక్, ఆర్మూర్ చిన్నబాలరాజు, కౌడప్ శరత్‌కుమార్ నియ మితులయ్యారు.
కోశాధికారి: గడ్డం భక్తవత్సలం.
అధికార ప్రతినిధులు: మురళిధర్, గంగాధర్, రమేశ్, గోరకంటి లింగన్న నియమితులయ్యారు.
జనరల్ సెక్రెటరీలు: ప్రవీణ్‌కుమార్‌గౌడ్, మీర్ మాజిద్, పస్క నర్సయ్య, గోపాల్ నగేశ్, గంగారెడ్డి, మగ్గిడి ముత్యంరెడ్డి, సోం రాజేందర్, ఏలేటి మోహన్, ఆడెం గంగాప్రసాద్, కర్కె ఆశోక్, గంధపు పవన్, అరవింద్‌రెడ్డి, అనంపల్లి ఎల్లయ్య, గోవర్ధన్‌రెడ్డి, రామ్మోహన్, రాజేంద్రకుమార్‌గౌడ్, భాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్, అప్పాల రాజన్న, ఈరన్న, గంగారెడ్డి, జయలలిత, రవి, పైస ఎల్లయ్య.
సెక్రెటరీలు: లలిత, ప్రవీణ్, మీసాల రవికుమార్, సంజీవ్, షన్, మహేందర్, రాజేశ్వర్, దేవిదాస్‌గౌడ్, భీమ్‌నాయక్, సాయినాథ్‌గౌడ్, మీసాల రవికుమార్, నోముల శ్రీనివాస్, ఆకుల రమేశ్, మహ్మమద్ యూనీస్, గంగారెడ్డి, నడ్పి భోజాగౌడ్, గంగానర్సయ్య, సంజీవ్‌యాదవ్, మహ్మద్ సాదుల్లా, వెంకయ్యగారి రవి, కల్పన, మురళి, గణేష్, గోపాల్, లావణ్య, పత్తిరాము, పిట్ల రాము, బీజన్ బీ, హనుమంతు గైక్వాడ్, విఠల్‌రెడ్డి, ఆశోక్, మహ్మద్ ఇబ్రహీంఖాన్, మిరాజా ఖాజా బేగ్, సాయిలు, లింగం, సాదుల్లా, సుజాత, జహీర్ అహ్మద్, జైడీ చిన్నరెడ్డి, కేతావత్ మోహన్‌నాయక్, కిరణ్, గంగాధర్, సుధాకర్, మహేంధర్, నవీన్‌గౌడ్, కరుణాకర్, సాయికుమార్, సుభాష్.
కార్పొరేషన్ కమిటీ..
ఉపాధ్యక్షులు: అంతరెడ్డి విజయ్ పాల్‌రెడ్డి, సయ్యద్ సలీం కోర్వ రాజేంద్రప్రసాద్.
ప్రధాన కార్యదర్శులు: జిల్లెల రమేష్, కస్తూరి గంగరాజు , ధర్మారం అవీన్, సర్దార్ నరేంధర్ సింగ్, సయ్యద్ హర్షద్, బాత్నతే శంకర్, కుంచెపు నగేష్.
కోశాధికారి: సకినాల శివప్రసాద్ .
అధికార ప్రతినిధులు: మల్యాల గోవర్ధన్, మొహమ్మద్ జియా అహ్మద్
కార్యదర్శులు: మంతెన సంపత్, పత్తి శోభన్ కుమార్, గజింగ్ ప్రవీణ్, డండోట్కర్ వినోద్, షేక్ అఫ్సర్, ఆకుల వెంకటేష్ (రాజు), సడక్ శేఖర్ రెడ్డి, ఉప్పరి స్వప్న, పడకంటి సంతోష్, స్వప్న మడుపు, గోవింద రాజులు, దుడ్డు సందీప్, మీనా శర్మ, మొహమ్మెద్ అయూబ్.
కార్యనిర్వాహక సభ్యులు: జాయిద్ బిన్ హందాన్, తిప్రిక రాజ్ గగన్, ఇమ్రాన్ అహ్మద్, నేరెళ్ల సాయికుమార్ గౌడ్, మదివర్ సాయి బసవ, అబ్దుల్ వహీద్ పాషా.


