అ‘పూర్వ’ సమ్మేళనం
సమ్మేళనంలో పాల్గొన్న న్యాల్‌కల్ జెడ్పీహెచ్‌ఎస్ పూర్వ విద్యార్థులు, భీమ్‌గల్ జెడ్పీహెచ్‌ఎస్ పూర్వ విద్యార్థులు, తొర్తి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు
మోపాల్/ కమ్మర్‌పల్లి(భీమ్‌గల్)/ మోర్తాడ్: మండలంలోని న్యాల్‌కల్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2001–02 సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం సిల్వర్ జూబ్లీ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. భీమ్‌గల్‌లోని జెడ్పీహెచ్‌ఎస్‌లో 1979–80కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు లింబాద్రి గుట్టపై ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఏర్గట్ల మండలంలోని తొర్తి ఉన్నత పాఠశాలలో 2007–08 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గురువులను సత్కరించారు.
అ‘పూర్వ’ సమ్మేళనం
అ‘పూర్వ’ సమ్మేళనం


